ETV Bharat / state

తమ్మిలేరు గేట్లు ఎత్తివేత.. ప్రమాదం అంచున జనం సెల్ఫీలు - Youth Selfie at thammileru dam

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలోని తమ్మిలేరు జలాశయం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు.. ప్రమాదాలను సైతం లెక్కచేయకుండా సెల్ఫీల మోజులో కొందరు ఫొటోలు దిగుతున్నారు.

Breaking News
author img

By

Published : Oct 14, 2020, 11:57 PM IST

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలోని తమ్మిలేరు జలాశయం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ప్రమాదాలను సైతం లెక్కచేయకుండా సెల్ఫీల మోజులో కొందరు ఫొటోలు దిగుతున్నారు.

ముక్త కంఠంతో కోరుతున్నారు..

ఏ ఒక్క వ్యక్తి కాలు జారినా పెను ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని.. ఈ విషయంపై ప్రజలకు అవగాహన లేకపోవడం బాధాకరమని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. జలాశయాల వద్ద సెల్ఫీలకు తావు లేకుండా రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

ఇవీ చూడండి : బలపడి.. మళ్లీ వాయుగుండంగా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.