ETV Bharat / state

విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు..ఆందోళనలో ప్రజలు - 'పెరుగుతోన్న వైరల్ జ్వరాలు'

కృష్ణా జిల్లావ్యాప్తంగా వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి మొదలైతే చాలు.. వరసపెట్టి అందరినీ చుట్టుముడుతున్నాయి.

viral-fevers-in-krishna-dist-in-andhra-pradesh
author img

By

Published : Sep 2, 2019, 4:37 PM IST

'పెరుగుతోన్న వైరల్ జ్వరాలు'

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాల కేసుల సంఖ్య పెరుగుతోంది. కృష్ణా జిల్లావ్యాప్తంగా వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పగటిపూట సంచరించే దోమల వల్ల జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి హెచ్చరిస్తున్నారు. జ్వరం తీవ్రతను బట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జ్వరాలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Intro: FILE NAME : AP_ONG_43_02_YSR_KU_NIVALI_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగించినప్పుడే ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని ప్రకాశంజిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు... వైఎస్‍ఆర్ వర్ధంతి సందర్భంగా చీరాల పట్టణంలొని గడియారస్దంభం కూడలిలొ ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళిఅర్పించారు... ఈసందర్భంగా ఆమంచి మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించారని... అందువల్లనే వైఎస్సార్ ప్రజలకుండెల్లొ ఉన్నారన్నారు...కార్యక్రమంలొ వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...అనంతరం ప్రభుత్వఆసుఅపత్రిలొ రోగులకు పండ్లు పంపిణి చేసారు...

బైట్ : ఆమంచి కృష్ణమోహన్, మాజీఎమ్మెల్యే, చీరాల. Body: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899Conclusion: కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : 10068, ఫొన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.