ETV Bharat / state

'నివాసాల మధ్య ఐసోలేషన్​ వార్డు..మా కొద్దు'

కరోనా అనుమానితులకు చికిత్స చేసేందుకు కృష్ణాజిల్లా చందర్లపాడులో అధికారులు ఇళ్ల మధ్యలో ఐసోలేషన్​ వార్డును ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.

villagers protest for isolation ward between house
నివాసాల మధ్య ఐసోలేషన్​ వార్డును వ్యతిరేకిస్తూ గ్రామస్థుల నిరసన
author img

By

Published : Mar 24, 2020, 5:41 PM IST

నివాసాల మధ్య ఐసోలేషన్​ వార్డును వ్యతిరేకిస్తూ గ్రామస్థుల నిరసన

కృష్ణా జిల్లా చందర్లపాడులో కరోనా అనుమానితులకు చికిత్స చేయడానికి స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో అధికారుల ముందస్తు ఏర్పాట్లు చేశారు. నివాసాల మధ్య అనుమానితులకు ఎలా చికిత్స చేస్తారంటూ రాత్రి నుంచి మహిళల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి లాక్​డౌన్​లో గడప దాటితే.. దెబ్బ పడుద్ది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.