ETV Bharat / state

9నుంచి మేరీ మాత మహోత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు - విజయవాడ మేరిమాత ఉత్సవాలు

ఈ నెల 9 నుంచి గుణదల మేరీ మాత మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విజయవాడ గుణదల మేరీమాత పీఠాధిపతి జోసఫ్​ రాజారావు తెలిపారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి హాజరు కావాలని కోరారు.

pasters
ఈ నెల 9నుంచి మేరీ మాత మహోత్సవాలు
author img

By

Published : Feb 7, 2021, 5:24 PM IST

విజయవాడ గుణదల మేరీ మాత మహోత్సవాలు ఈనెల 9, 10, 11 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి జోసఫ్ రాజారావు తెలిపారు. కరోనా దృష్ట్యా సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపేశామని చెప్పారు. భక్తులు నిద్రించే సదుపాయాన్ని సైతం తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలిపారు.

కొండపైకి వచ్చే భక్తులు... ఎప్పటికప్పుడు శానిటైజేషన్​ చేసుకోవాలని.. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజులు నిర్వహించే మహోత్సవాల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఏడాదిలానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'ఎమ్మెల్యే బలపర్చిన వారినే అభ్యర్థులుగా పరిగణించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.