ETV Bharat / state

ఈనెల 18 నుంచి 22 వరకు భవానీదీక్షల విరమణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 18 నుంచి 22 వరకు భవానీదీక్షల విరమణ జరగనుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు.

vijayawada bhavani deeksha will be remove
భవానీదీక్ష
author img

By

Published : Dec 8, 2019, 8:54 PM IST

ఇంద్రకీలాద్రిపై ఈనెల 18 నుంచి 22 వరకు భవానీదీక్షల విరమణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 18 నుంచి 22 వరకు భవానీ దీక్షల విరమణ జరగనుంది. ఈనెల 11నుంచి సత్యనారాయణపురం శివరామక్షేత్రం నుంచి కలిశ జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ...అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భవానీ దీక్షల కోసం తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ ఉత్సవాలకు ఘాట్‌రోడ్డు మీద నుంచి కాకుండా కనకదుర్గ నగర్ నుంచి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. జ్యోతులతో ఎవరినీ ఘట్‌రోడ్డు నుంచి అనుమతించేది లేదని ఈవో స్పష్టం చేశారు.

ఇదీచూడండి.'ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సీఎం సమాధానం చెప్పాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.