ETV Bharat / state

గంజాయి అమ్ముతూ పాత నేరస్థులు అరెస్టు - vijayawada taja ganja news

విజయవాడలో గంజాయి దందా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఇద్దరు పాత నేరస్థులను సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 10కేజీల సరకు స్వాధీనం చేసుకున్నారు.

vijayawada ajith singnagar police arrest two persons selling ganja
vijayawada ajith singnagar police arrest two persons selling ganja
author img

By

Published : Aug 9, 2020, 9:12 AM IST

విజయవాడ నగరంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు పాత నేరస్థులను అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన నిందితులు రాంచరణ్ , మహేష్‌పై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి

ఎన్​కౌంటర్​: వాంటెడ్​ గ్యాంగ్​స్టర్ రాకేశ్​ పాండే​ హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.