ETV Bharat / state

వరలక్ష్మీదేవిగా.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

vijayavada kanakadurgamma appeared to the varalaxmimaa at krishna district
author img

By

Published : Aug 9, 2019, 7:38 PM IST

వరలక్ష్మీదేవిగా.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ.

కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ, వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాస రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసారు. వరలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

ఇదీచూడండి.కశ్మీర్​లో ఆంక్షల సడలింపు.. అప్రమత్తంగా బలగాలు

Intro:AP_TPG_25_09_POLAVARAM_HEAVY_FLOOD_PTC_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం లో గోదావరి ఇ ఉగ్రరూపం దాల్చుతుంది ఎగువ నుంచి 13 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు పోలవరం కాపర్ డ్యాం వద్ద ఇరవై ఎనిమిది మీటర్లు కు వరద నీరు చేరుకుంది పాత పోలవరం వద్ద గట్టు బలహీనంగా ఉండటంతో అధికారులు సిద్ధం చేస్తున్నారు పాత పట్టిసీమ కొత్త పట్టిసీమ గూటాల గోదావరి వరద గట్టున తాకింది దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు పాత పట్టిసీమ లో ప్రస్తుత వరద పరిస్థితిపై మా మా ప్రతినిధి గణేష్ అందిస్తారు

Body:పోలవరం హెవీ ఫ్లడ్ పి టి సి

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494350456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.