ETV Bharat / state

గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద వాహనదారులకు తప్పని ఈ-పాస్​ కష్టాలు - krishna district news

వారాంతపు సెలవులు కావడంతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్​పోస్ట్​కు వాహనాల తాకిడి పెరిగింది. పోలీసులు మాత్రం ఈ-పాస్​ లేని వాహనాలను వెనక్కు తిప్పి పంపుతున్నారు.

inter state vehicles movement
గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద వాహనదారులకు తప్పని ఈ-పాస్​ కష్టాలు
author img

By

Published : Jun 5, 2021, 11:01 AM IST

జాతీయ రహదారిపై జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు - రామాపురం క్రాస్​రోడ్డు వద్ద.. ఈ రోజు వాహనాల తాకిడి గణనీయంగా పెరిగింది. వారాంతం కావడంతో హైదరాబాద్ వెళ్లే వాహనాల సంఖ్య నాలుగైదు రెట్లు పెరిగింది. రోజు వారీ అమలు అవుతున్న ఈ- పాస్ నిబంధనల కారణంగా తనిఖీల కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. ఈ-పాస్ లేకుండా తెలంగాణలోకి అనుమతించని కారణంగా ఎక్కువ వాహనాలు అక్కడి నుంచి వెనుతిరగాల్సి వచ్చింది.

ఇవీ చదవండి:

Covid-19 Updates: కొత్తగా 1.20లక్షల కేసులు

నా ఫోన్ ఇచ్చేయండి.. సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.