కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ ముగించుకుని హైదరాబాద్ వెళ్లే వాహనాలతో భారీగా రద్దీ ఏర్పడింది. తెలంగాణ వైపు వెళ్లే దారిలో ఆరు లైన్లు ఏర్పాటు చేసినట్లు టోల్ ప్లాజా సిబ్బంది చెప్పారు.
ఇదీ చదవండి: ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.2 కోట్లు..