కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇంటూరి చిన్నా పట్టణంలో నాలుగురోజులుగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. బాలుసుపాడు గ్రామంలో నాయకులు యడ్లపల్లి సూరిబాబు 2 వేల కిలోలు, గెంటేల చక్రవర్తి వెయ్యి కిలోల కూరగాయలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: కరోనాను జయించిన నర్సు.. మళ్లీ సేవలందించేందుకు సిద్ధం