కృష్ణా జిల్లా వీరుపాడు మండలం వైద్య సిబ్బందికి భాజపా నాయకులు పీపీఈ కిట్లను అందజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పట్ల వైద్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మాజీ ఎంపీ, భాజపా మండల అధ్యక్షుడు బండ్ల జయపాల్ ఈ కిట్లను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి : ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో 21మందికి పాజిటివ్