ETV Bharat / state

'అధికారంలో ఉన్న పెద్దల భవిష్యత్తు త్వరలో తేలనుంది'

author img

By

Published : Oct 10, 2020, 7:26 PM IST

రాజకీయ నాయకులపై కేసుల విచారణ త్వరితగతిన పూర్తికానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పెద్దల భవిష్యత్తు అతి త్వరలో తేలనుందని తేదెపా పొలిట్ బ్యయూర సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. "లోనా - బయటా" పజిల్​కు పరిష్కారం దొరకనుందని ట్వీట్ చేశారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య
  • రాష్ట్రంలో పెద్ద "పజిల్" కు పరిష్కారం దొరకనుంది. రాజకీయ నాయకులపై కేసుల విచారణ, న్యాయస్థానంలో త్వరితగతిన పూర్తి కానున్న నేపథ్యంలో, అధికారంలో ఉన్న మన "పెద్దల" భవిష్యత్తు అతి త్వరలో "లోనా - బయటా" తేలనుంది. రాష్ట్ర ప్రజల అనుమానం పటాపంచలు కానుంది. అందరూ అప్రమత్తంగా ఇది గమనించాలి.

    — Varla Ramaiah (@VarlaRamaiah) October 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజకీయ నాయకులపై కేసుల విచారణ న్యాయస్థానాల్లో త్వరితగతిన పూర్తి కానున్నందున అధికారంలో ఉన్న పెద్దల భవిష్యత్తు త్వరలో తేలనుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. లోనా లేక బయటా అనే పజిల్​కు త్వరలో పరిష్కారం లభించనుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల అనుమానం పటాపంచలు కానున్నందున అంతా అప్రమత్తంగా దీనిని గమనించాలి అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్​ను విమర్శిస్తూ మాజీమంత్రి బండారు సత్యనారాయణ ట్వీట్ చేశారు.

కరోనా బాధితులు కూడా ఒక నెలలో హోం క్వారంటైన్ నుంచి బయటకు వస్తున్నారు. తాడేపల్లి క్వారంటైన్​లో ఉంటున్న జగన్ రెడ్డి మాత్రం నెలల తరబడి బయటకు రావట్లేదు. కేసుల భయంతో దిల్లీ పర్యటనకు మాత్రమే ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నారు. వానొచ్చినా, వరదొచ్చినా, చివరకు సొంత పార్టీ ఎంపీ చనిపోయినా ఆ కాలు బయటకు కదల్లేదు. సీబీఐ కోర్టుకు రోజూ రమ్మంటే కళ్ల నుంచి ఇక కృష్ణ, గోదావరి వరదలేనా- బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి

  • కరోనా పేషేంట్లు అయినా ఒక నెలలో హోమ్ క్వారంటైన్ నుంచి బయటకు వస్తున్నారు గానీ తాడేపల్లి క్వారంటైన్ లో ఉంటున్న జగన్ రెడ్డి మాత్రం నెలల తరబడి బయటకు రావడం లేదు. కేసుల భయానికి ఒక్క ఢిల్లీకి మాత్రం ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నాడు.

    — Bandaru Satyanarayana Murthy (@BandaruSNM) October 10, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.