ETV Bharat / state

'మద్యం దుకాణాల వద్ద టీచర్లకు డ్యూటీ వద్దు' - మద్యం షాపుల వద్ద టీచర్లు వార్తలు

కరోనా నివారణ చర్యల్లో సేవలందిస్తున్న టీచర్లకు మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేయడాన్ని యూటీఎఫ్ (యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్) తప్పుబట్టింది. ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతతో రెడ్​జోన్, క్వారంటైన్ కేంద్రాల్లో సేవలందిస్తున్నారని తెలిపింది.

'మద్యం దుకాణాల వద్ద టీచర్లకు డ్యూటీ వద్దు'

author img

By

Published : May 5, 2020, 6:57 PM IST

రెడ్‌జోన్, క్వారంటైన్ కేంద్రాల్లో, ఇంటింటి సర్వేలో టీచర్లు పాల్గొంటున్నారని యూటీఎఫ్‌ తెలిపింది. ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేసింది. అయినా... కొందరు ఉపాధ్యాయులకు మద్యం దుకాణాల వద్ద డ్యూటీ వేశారంటూ యూటీఎఫ్ ఆగ్రహించింది. టీచర్లకు మద్యం దుకాణాల వద్ద వేసిన విధులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కరోనా డ్యూటీలో ఉన్న టీచర్లు, ఉద్యోగులకు గరీబ్ కల్యాణ్‌ బీమా కల్పించాలని కోరింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.