కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఉండగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు ఘటనలు కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్నాయి. నూజివీడు మండలం ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరావు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. మరో ఘటనలో ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రాధాకృష్ణ గుళికలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరువురు నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యస్థితి మెరుగైందని ఆసుపత్రి వైద్యుడు వరప్రసాదరావు తెలిపారు.
కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం - Two men attempted suicide. They are being treated at the Nuzvid area area government hospital
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించారు. వీరికి నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు ఘటనలకు కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది.
కుటుంబ కలహాలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఉండగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు ఘటనలు కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్నాయి. నూజివీడు మండలం ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరావు ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. మరో ఘటనలో ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రాధాకృష్ణ గుళికలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరువురు నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యస్థితి మెరుగైందని ఆసుపత్రి వైద్యుడు వరప్రసాదరావు తెలిపారు.
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా విశాఖ రైల్వేస్టేషన్ లో రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Body:మాస్ (MASS) పేరిట చేపట్టిన ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ , బాంబ్ స్క్వాడ్ సహా 100 మందికి పైగా ఆర్పీఎఫ్, జిఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం అన్ని ప్లాట్ ఫామ్ లలో ఉన్న ప్యాసింజర్ల లగేజీ మరియు పార్సిల్, రైళ్లలో తనిఖీలు నిర్వహించారు.
Conclusion:కేంద్ర నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో వాల్తేర్ డివిజన్ వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్) జితేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. ఆగష్టు 14,15 తేదీలలో కొత్తవలస- కిరండోల్( కె.కె) లైన్ లో మావోయిస్టుల బంద్ నేపధ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు.
బైట్: జితేంద్ర శ్రీవాస్తవ, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్)
TAGGED:
sucide attempt