ETV Bharat / state

గన్నవరం వద్ద అదుపుతప్పిన బైకు..ఇద్దరికి గాయాలు - గన్నవరం తాజా వార్తలు

కృష్ణాజిల్లా గన్నవరం హెచ్​సీఎల్ కంపెనీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడంది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా కాగా.. ..మరొకరికి గాయాలయ్యాయి.

two injured in bike accident at  gannavaram
గన్నవరం వద్ద అదుపుతప్పిన బైకు
author img

By

Published : Oct 26, 2020, 5:46 PM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి ఘటనలో ఒకరి పరిస్థితి విషమం కాగా..మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరం హెచ్​సీఎల్ కంపెనీ వద్ద జరిగింది. వేంపాడుకు చెందిన తాపీమేస్త్రీ విశ్వేశ్వరావు , తరిగొప్పులకు చెందిన ఆనందరావు మద్యం సేవించి..మరలా మద్యం కొనుగోలు చేసి బైక్ మీద వెళ్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్న ఎస్​ఐ. పురుషోత్తం వారిని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి. కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం...భారీగా ఎగిసిపడుతున్న మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.