శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉద్యోగాలిప్పిస్తానని పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన ఐటీ ఉద్యోగి గంగవల్లి శ్యామ్‌శేఖర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. చేసేది ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగమే అయినా, బయట మాత్రం తాను ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌నని ప్రచారం చేసుకుంటూ అక్రమ దందాకు తెరతీశాడు. అన్ని విషయాలు పరిశీలించిన ఉన్నతాధికారులు శ్యామ్శేఖర్ను సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి:పాఠశాలలో ఆకస్మిక తనిఖీ... ఉపాధ్యాయుడి సస్పెన్షన్