పోలీసులంటే ప్రజలకు సేవకుల్లా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచించారు. గుడివాడలో డివిజన్ స్థాయి పోలీసులకు విధి నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించారు. వ్యవస్థపై తప్పుడు భావన కలిగేలా పోలీసులు వ్యవరించకూడదని చెప్పారు. మంచి చేస్తే ప్రజల మన్ననలు పొందుతామని.. అదే సమయంలో చేడు చేసినా క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇవీ చూడండి:
ఎస్సై పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా... హెడ్ కానిస్టేబుల్‌కు టోకరా