వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్... కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో గడ్డి లోడుపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ సాయంతో గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరిగడ్డిని మండలంలోని కేసరపల్లి నుంచి ముస్తాబాద తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి: