రాష్ట్రంలో యువత ఉత్కంఠగా ఎదురు చూసిన సచివాలయం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు 19,50,630 మంది హాజరవగా... 1,98,164 మంది అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ , వికలాంగులకు 30 శాతం మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. మొత్తం 19,50,630 మంది హాజరవగా... కేవలం 1 లక్ష 98 వేల 164 మంది అభ్యర్ధులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పలువురు అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు.
కేటగిరీల వారీగా టాపర్లు...
ఇదీ చూడండి : 'గ్రామ, వార్డు సచివాలయం ఫలితాలు వచ్చేశాయ్'