ETV Bharat / state

రాష్ట్రంలో మూడు కొత్త అంతర్జాతీయ స్టేడియంలు - MINISTER

తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంలో...... మూడు కొత్త అంతర్జాతీయ స్టేడియంల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ap minister
author img

By

Published : Jul 16, 2019, 8:58 AM IST

రాష్ట్రంలో మూడు కొత్త అంతర్జాతీయ స్టేడియంలు

రాష్ట్రంలో మూడు కొత్త అంతర్జాతీయ స్టేడియంలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో 13 జిల్లాల క్రీడా అధికారులతో సమావేశం నిర్వహించిన క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. ప్రతిభ ఉన్న క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాన్ని..... అమలు చేస్తామని ప్రకటించారు. క్రీడల్లో విద్యార్ధుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్ధాయిలో 12 మెగా ఈవెంట్స్ నిర్వహించాలని అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు.

Intro:ap_vja_17_15_thirupathamma_asadam_sare_ap10047

Body:తిరుపతమ్మ తల్లి కి సారి సమర్పణ

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగస్వామి, రాష్ట్ర వ్యాప్త ప్రసిద్ధిగాంచిన కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఆషాడం సారే సమర్పణ. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ఆషాడం సరే సమర్పిం చారు. పూలు, పండ్లు వివిధ రకాల వంటకాలతో తరలివచ్చి అమ్మవారి రంగుల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి సారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.