ETV Bharat / state

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు వ్యక్తులకు గాయాలు - కృష్ణా జిల్లా వార్తలు

ఇంట్లోకి లారీ దూసుకెళ్లిన ఘటనలో... ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా సూరంపల్లిలో జరిగింది.

lorry
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు వ్యక్తులకు గాయాలు
author img

By

Published : Feb 10, 2021, 5:11 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో తెల్లవారుజామున ఓ లారీ.. ఇంట్లోకి దుసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సామాన్లు, ఇంటి గోడ పూర్తిగా ధ్వంసం అయ్యాయనీ.. న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. క్వారీ లారీల ఆగడాలు ఆపలేకపోతున్నామని స్థానికులు వాపోయారు. ఇటీవల కరెంటు స్తంభాన్ని ఓ లారీ ఢీకొట్టిందని వారు చెప్పారు.

ఇదీ చదవండి:

ఈ నెల 15 నుంచి 19 వరకు.. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.