కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. గ్రామంలోని సమస్యను స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన.. గ్రామ చెరువును మంచినీటి చెరువుగా మార్చేందుకు పనులు ప్రారంభించారు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.