ETV Bharat / state

జీతాల కోసం ఆశా వర్కర్ల ఆందోళన... అరెస్టు చేసిన పోలీసులు... - The police who took custody of asha workers at krishna district

ఏడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు.. తమ కుటుంబాలు ఎలా గడుస్తాయంటూ ప్రభుత్వాన్ని శాంతియుతంగా అడుగుదామని ఆశా వర్కర్లు బయల్దేరారు. కానీ మార్గ మధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆశ వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Aug 26, 2019, 2:50 PM IST

ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆరు, ఏడు నెలలుగా జీతాలు అందక పోవడంతో ఆందోళన బాట సిద్ధమైన ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో జరిగింది. ఆశా వర్కర్లు తమకు జీతాలివ్వండి మహాప్రభో అంటూ శాంతియుతంగా చేసే ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయవాడ బయలుదేరారు. అది తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. 7 నెలలుగా ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించండని అడిగినందుకు అరెస్ట్ చేయడం చాలా దారుణమని ఆవేదన చెందుతున్నారు ఆశా వర్కర్లు. పోలీసుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మైనార్టీలకు పెద్ద పీఠవేసింది జగన్​ ప్రభుత్వమే :ఉపముఖ్యమంత్రి

Intro:ap_knl_11_26_security_dharna_ab_ap10056
బకాయిల ఉన్న వెతనాలు వెంటనే చెల్లించాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యురిటీ సిబ్బంది కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.నాలుగు నెలలు గా జీతాలు రాలేదని... జీతాల కోసం ప్రతి సారి ధర్నా చెయ్యాల్సి వస్తుందని.... అధికారులు స్పందించి వెంటనే బకాయి ఉన్న జీతాలు ఇప్పించాలని వారు కోరారు. లేనిపక్షంలో ఆసుపత్రిలో సేవలను అడ్డుకుంటామన్నారు.
బైట్. రామకృష్ణ రెడ్డి. ఏఐటీయూసీ నాయకుడు.

Body:ap_knl_11_26_security_dharna_ab_ap10056

Conclusion:ap_knl_11_26_security_dharna_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.