ETV Bharat / state

24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు - theft cases latest news update

చోరీ కేసులో నిందితుడిని 24 గంటల్లోనే పట్టుకున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. నిందితుడి నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

police chaged with the theft case in 24 hours
24 గంటల్లో చోరీ కేసు చేధించిన పోలీసులు
author img

By

Published : Jun 9, 2020, 11:15 PM IST

Updated : Jun 10, 2020, 11:59 AM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి, అతడి నుంచి 20 కాసుల బంగారం, ఏడు వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి, అతడి నుంచి 20 కాసుల బంగారం, ఏడు వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి...

వ్యవసాయ ప్రయోగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Last Updated : Jun 10, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.