శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 8.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 8.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 197.01 టీఎంసీలకు చేరింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30వేల 632 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2 వేల 25 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 44 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద... 10 గేట్ల ఎత్తివేత - gates
కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 8.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 8.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 197.01 టీఎంసీలకు చేరింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30వేల 632 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2 వేల 25 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 44 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Body:నగరి
Conclusion:8008574570