తెలంగాణ రాష్ట్రం నుంచి పాల వ్యాన్లో మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కంచికచర్ల పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 342 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు పాలవ్యానులో విడిగా ఓ కంటైనర్ను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి :
పోలీసుల దాడులు.. అక్రమ మద్యం స్వాధీనం