ETV Bharat / state

డిమాండ్ల పరిష్కారానికి ఉపాధ్యాయుల ఆందోళన - ఆందోళన

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయిలు నిరసన చేపట్టారు.

డిమాండ్ల పరిష్కారానికి ఉపాధ్యాయుల ఆందోళన
author img

By

Published : Feb 14, 2019, 1:21 PM IST

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయిలు నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వందలాది మంది ఉపాధ్యాయులు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న తమకు జీవో నెం 91 ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఆందోళచేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే పదవతరగతి మూల్యాంకనం బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

డిమాండ్ల పరిష్కారానికి ఉపాధ్యాయుల ఆందోళన
undefined

Intro:Ap_Vja_13_14_SGT_Teachers_Andolana_AV_C10
Sai _Vijayawada: 9985129555
యాంకర్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ భాషాపండిత ఉపాధ్యాయ సంఘాలు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. వందలాది మంది ఉపాధ్యాయులు ఒక్కసారిగా కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్లు పనిచేస్తున్న తమకు జీవో నెంబర్ 91 ప్రకారం పదోన్నతులు కల్పించి పోవడం దారుణమన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే పదవ తరగతి మూల్యాంకనం ని బహిష్కరిస్తామని హెచ్చరించారు త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని భాషాపండితుల ఉపాధ్యాయల సంఘ నాయకులు తెలిపారు..
బైట్ : భాషా పండిత ఉపాధ్యాయ సంఘాల నాయకులు

Body:Ap_Vja_13_14_SGT_Teachers_Andolana_AV_C10

Conclusion:Ap_Vja_13_14_SGT_Teachers_Andolana_AV_C10
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.