అవినీతి కేసుల్లో కోర్టులకు తిరుగుతున్న విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు తమ నేత లోకేశ్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. క్రిమినల్ చరిత్ర ఉన్న నేతలు తెదేపాపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విజయవాడలో వ్యాఖ్యానించారు. ఏ1, ఏ2 ల నేరమయ చరిత్రను అమెరికా, బ్రిటన్ దేశాల్లో పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారని చెప్పారు. విదేశాల్లో పట్టుబడిన వైకాపా నేతలు దేశానికే చెడ్డపేరు తెచ్చారన్నారు.
ఇదీ చదవండి: