ETV Bharat / state

'ఆయనలా.. సీఎం జగన్ మారకూడదని దేవుణ్ని ప్రార్థిస్తున్నా'

రాజధాని అమరావతి మారుస్తారని వస్తున్న వార్తలపై తెదేపా ఎంపీ కేశినేని నాని స్పందించారు. చిన్నప్పుడు తుగ్లక్‌ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివామని గుర్తుచేసుకున్న నాని...ఆయన మాదిరిగా సీఎం జగన్ చరిత్రలో ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నానని ట్విట్ చేశారు.

tdp nani
author img

By

Published : Aug 22, 2019, 9:00 AM IST

tdp-mp-kesineni-nani-tweets-on-cm-jagan
'ఆయనలా.. సీఎం జగన్ మారకూడదని దేవుణ్ని ప్రార్థిస్తున్నా'

రాజధాని మార్పు వార్తలపై ట్విట్టర్‌లో స్పందించారు తెదేపా ఎంపీ కేశినేని నాని. చిన్నప్పుడు తుగ్లక్‌ గురించి చరిత్ర పుస్తకాల్లో చదివామని...1328లో దిల్లీ నుంచి రాజధానిని మహారాష్ట్రలోని దౌలతాబాద్‌కు మార్చారని ఆయన గుర్తుచేశారు. అనంతరం దౌలతాబాద్‌ నుంచి తిరిగి దిల్లీకి మార్చిన వైనం చూశామన్నారు. తుగ్లక్ మాదిరిగా జగన్‌ చరిత్రలో ఎక్కకూడదని భగవంతుని కోరుకుంటున్నానని ట్విట్ చేశారు కేశినేని నాని.

Intro:Ap_Vsp_92_18_Nannapaneni_Meet_Dowry_Victim_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖలో రెండు రోజుల క్రితం భర్త, అత్త చేతిలో వేధింపులకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గురజాల రాజేశ్వరిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు.

Body:బాధితురాలితో మాట్లాడిన ఆమె బాధితురాల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కేసులో పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని.. కోర్టులో కూడా కాలయాపన చేయకుండా, మహిళలపై జరుగుతున్న ఈ సంఘటన పునరావృతం కాకుండా శిక్షలు విధించాలని ఆమె అన్నారు.

Conclusion:మహిళలు కూడా జాగ్రత్త వహించాలని ప్రతి ఒక్కరిని నమ్మ కూడదు అని అన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో రేవ్ పార్టీలు జరగడం బాధాకరమని రేవ్ పార్టీపై ఉన్నత పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తామని ఆమె తెలిపారు.

బైట్: నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్.

బైట్: రాజేశ్వరి, బాధితురాలు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.