తెలుగుదేశం పూరించిన దళిత శంఖారావం విజయవంతమవడంతో వైకాపా నాయకులు ఉలిక్కిపడ్డారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. సీఎం జగన్ చేస్తున్న అరాచక పాలనను దళితులంతా వ్యతిరేకిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దళితుల చావుకు, శిరోముండనాలకు కారణమైన వాళ్లను దళిత ఉద్దారకులుగా చూస్తున్నందుకు బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి హయాంలో దళితులకు న్యాయం జరిగిందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి:
'దళిత శంఖారావం విజయవంతంతో వైకాపా నేతల ఉలిక్కిపాటు' - తెదేపా నేత పిల్లి మాణిక్యాలరావు వార్తలు
తెదేపా పూరించిన దళిత శంఖారావం విజయవంతమవటంతో... వైకాపా నేతలు ఉలిక్కిపడ్డారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు.
'దళిత శంఖారావం విజయవంతంతో వైకాపా నేతల ఉలిక్కిపాటు'