తెదేపా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై.. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం ఘాటుగా స్పందించారు. యనమల పెన్నులో ఇంక్ అయిపోయిందన్న విజయసాయి రెడ్డి.. తాను స్వయంగా పరీక్షించారా అని ఎంపీని నిలదీశారు. గవర్నర్ కు యనమల లాంటి సీనియర్లు కాక.. విజయసాయి రెడ్డి లాంటి మీడియేటర్లు సలహాలు ఇస్తారా అంటూ విమర్శించారు.
ఇదీ చదవండి: సెప్టెంబర్ సగం ముగిసేసరికి తీవ్ర స్థాయికి కరోనా!