ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. చేస్తున్న చర్యలతో రాష్ట్రం నష్టపోతోందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. దిశ చట్టం అని పేరు చెప్పి డీజీపీ ఏం సాధించారని నిలదీశారు. తెదేపాకు ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు భయపడుతున్న జగన్... బలహీనుడని ధ్వజమెత్తారు. చీకటి ఛానల్స్‌తో చీకటి రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఇప్పుడు పట్టాభికి బెయిల్ రావడం పోలీసు వ్యవస్థకు అక్షింతలు వేయడం.. హర్షించదగ్గ విషయమన్నారు.
-
23 మందికి ఇలా భయపడి చస్తుంటే నువ్వు ఏం బలమైన వాడివి@ysjagan..!మీ చీకటి చానల్స్ తో ఏమిటి మీ రాజకీయం..!
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) October 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ప్రజాస్వామ్య పద్దతి లో ఇప్పుడు పట్టాభి గారికి బెయిల్ రావడం పోలీసు వ్యవస్థ కి అక్షింతలు వేయడం హర్షించ దగ్గ విషయం.#గోరంట్ల#FailedCMjagan#ycpterroristsattack
">23 మందికి ఇలా భయపడి చస్తుంటే నువ్వు ఏం బలమైన వాడివి@ysjagan..!మీ చీకటి చానల్స్ తో ఏమిటి మీ రాజకీయం..!
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) October 24, 2021
ప్రజాస్వామ్య పద్దతి లో ఇప్పుడు పట్టాభి గారికి బెయిల్ రావడం పోలీసు వ్యవస్థ కి అక్షింతలు వేయడం హర్షించ దగ్గ విషయం.#గోరంట్ల#FailedCMjagan#ycpterroristsattack23 మందికి ఇలా భయపడి చస్తుంటే నువ్వు ఏం బలమైన వాడివి@ysjagan..!మీ చీకటి చానల్స్ తో ఏమిటి మీ రాజకీయం..!
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) October 24, 2021
ప్రజాస్వామ్య పద్దతి లో ఇప్పుడు పట్టాభి గారికి బెయిల్ రావడం పోలీసు వ్యవస్థ కి అక్షింతలు వేయడం హర్షించ దగ్గ విషయం.#గోరంట్ల#FailedCMjagan#ycpterroristsattack
ఇదీ చదవండి: