కృష్ణా జిల్లా పెనమలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన పసుపు కొనుగోలు కేంద్రంలో దళారుల రైతులను మోసం చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే... పసుపు రైతులు, సంబంధిత అధికారులుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడు అరెస్టు