ETV Bharat / state

ప్రముఖ దేవాలయాల్లో శివానందస్వామీజీ పర్యటన - goopooja

కృష్ణా జిల్లాలో తమిళనాడు అన్నపూర్ణ దేవి పీఠాధిపతి శివానందస్వామిజీ పర్యటించారు. గోవు ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు.

అన్నపూర్ణ మఠాధిపతి శివానందస్వామీజీ పర్యటన
author img

By

Published : Apr 17, 2019, 8:32 PM IST

అన్నపూర్ణ మఠాధిపతి శివానందస్వామీజీ పర్యటన

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి, తిరుమలగిరి, మక్త్యాల క్షేత్రాల్లో తమిళనాడు అన్నపూర్ణ పీఠాధిపతి శివానందస్వామిజీ పర్యటించారు. దేవతా మూర్తులను దర్శించుకున్నారు. గోవు ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు. తమ జీవితాన్ని గోసేవ కోసమే అంకితం చేస్తున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి.

రాష్ట్రంలో నీటి సమస్య పరిష్కరించండి: సీపీఐ

Intro:ap_knl_101_17_mahila_hatya_av_c10 allagada 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం గ్రామంలో లో వివాహిత హత్యకు గురైంది లక్ష్మీ నరసమ్మ 42 వయసు 17 ఏళ్లగా భర్తకు దూరంగా ఉంటుంది ది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె అదే గ్రామానికి చెందిన వేరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని ఈ మధ్యకాలంలో ఆమె ప్రవర్తన అనుమానం కరంగా ఉండడంతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి మంచం కోడు తో లక్ష్మీ నరసమ్మ తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఈ వ్యవహారంపై ఆమె కుమారుడు పాములేటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి పంచనామా నిమిత్తం తీసుకొని వచ్చారు

Body:వివాహేతర అ బంధం కారణంగా మహిళ హత్య

Conclusion:వివాహేతర బంధం కారణంగా మహిళ హత్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.