కృష్ణాజిల్లా గుడివాడలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ దుకాణాల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... క్రీడాకారులు, కమిటీ సభ్యులు కలిసి స్టేడియం చుట్టూ ఉన్న చెత్తను తొలగించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛ భారత్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజుకే పరిమితం చేయకుండా ప్రతి వారం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రధాని మోదీ కలలుగన్న స్వచ్ఛ భారత్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.
'గుడివాడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం'
గుడివాడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం చుట్టూ ఉన్న చెత్తను క్రీడాకారులు, విద్యార్థులు కలిసి తొలగించారు.
కృష్ణాజిల్లా గుడివాడలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ దుకాణాల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... క్రీడాకారులు, కమిటీ సభ్యులు కలిసి స్టేడియం చుట్టూ ఉన్న చెత్తను తొలగించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛ భారత్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజుకే పరిమితం చేయకుండా ప్రతి వారం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రధాని మోదీ కలలుగన్న స్వచ్ఛ భారత్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.
CENTRE. MANGALAGIRI
RAMKUMAR. 8008001908
(. ) భారతదేశంలో పుట్టడం మనందరి గొప్పదనమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లి గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ సన్యాసి దీక్ష మహోత్సవం ఘనంగా నిర్వహించారు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కిరణ్ కుమార్ స్వామి కి బ్రహ్మోపదేశం చేశారు. కిరణ్ కుమార్ శర్మ సన్యాస దీక్ష సమయంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. స్వామి వారు కిరణ్ కుమార్ శర్మ ఆలింగనం చేసుకొని సన్యాసి దీక్ష వస్త్రాలను అందించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ ధర్మ ప్రచారానికి శారదా పీఠం కృషి చేస్తోందన్నారు కొత్త ప్రభుత్వం కూడా అందుకు తగ్గ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Body:bite
Conclusion:వై. వి. సుబ్బారెడ్డి, వైకాపా నేత
శ్రీనివాసరాజు, జేఈవో, తీతీదే