విజయవాడ గవర్నర్ పేటలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు.
గుజరాత్ లో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. సత్యనారాయణ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: