రైతుబజార్‌లకు రాయితీ ఉల్లి సరఫరా సక్రమంగా కాని కారణంగా... అధిక ధరలకు కొనలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం... కిలో ఉల్లిని రాయితీపై 40 రూపాయలకే విక్రయిస్తామని ప్రకటించినా... ఆ నిబంధన రైతుబజార్లలో సక్రమంగా అమలు కావటం లేదని ప్రజలు వాపోతున్నారు. కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల రైతుబజార్లలో ఉల్లి లేక....అధిక ధరలకు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. వెంటనే రాయితీపై ఉల్లి విక్రయించాలని కోరారు.
ఇదీ చదవండి: