ETV Bharat / state

భారత్ మాతా కీ జై

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత బలగాలు చేసిన దాడులకు మద్దతుగా పెనమలూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు.

భారత బలగాలకు మద్దతు
author img

By

Published : Feb 26, 2019, 8:05 PM IST

Updated : Feb 28, 2019, 10:53 AM IST

పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్​లో తీవ్రవాద శిబిరాలపై భారత బలగాలు చేసిన దాడులకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన చిన్నారులు'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన 40 మంది జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.మరోమారు దాయాది దేశం భారత్ వైపు చూడాలంటే భయాపడాలన్నారు.

పెనమలూరులో విద్యార్థుల ర్యాలీ

పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్​లో తీవ్రవాద శిబిరాలపై భారత బలగాలు చేసిన దాడులకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరులోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన చిన్నారులు'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు. తీవ్రవాదుల దాడిలో మరణించిన 40 మంది జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.మరోమారు దాయాది దేశం భారత్ వైపు చూడాలంటే భయాపడాలన్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Moscow, Russia. 26th February 2019.
1. 00:00 Moscow City Court building exterior
2. 00:05 Screen in court room showing Pavel Mamaev staying, Alexander Kokorin and his brother coming to cage
3. 00:10 Various of defence and prosecutor in court room
4. 00:30 People in court room listening verdict UPSOUND (Russian): "The custody term extension for defendants Mamaev Pavel Konstantinovich, Kokorin Alexander Aleksandrovich, Protosavitski Aleksandr Sergeevich, and Kokorin Kirill Kirillovich until 8 April 2019 is to remain unchanged. The appeal is to be dismissed."
5. 00:49 Relatives
6. 00:54 Screen in court room showing Pavel Mamaev, Alexander Kokorin and his brother in cage
7. 01:01 SOUNDBITE (Russian): Andrey Romashov, Kokorin’s lawyer:
"We are going to apply to the European Court of Human Rights as it is impossible to tolerate such travesty of justice. And we will lodge a complaint as soon as we get a copy of this appeal order."
8. 01:21 Various of Kokorin’s lawyers talking to journalists
SOURCE: SNTV
DURATION: 01:32
STORYLINE:
Moscow City Court dismissed the appeal against extending the arrests of the star footballers Pavel Mamaev and Alexander Kokorin charged with disorderly conduct.
The footballers will be remanded in custody until 8 April while their lawyers are preparing to apply to the European Court of Human Rights.
Russia national soccer team players Mamaev and Kokorin were detained in October after being involved in brawls in Moscow.
Krasnodar's Mamaev and Zenit St. Petersburg's Kokorin are two of Russia's most recognised players, though neither played at last year's World Cup.
Mamaev made 15 appearances for Russia from 2010-16, when he was dropped amid public anger at video footage showing him and Kokorin partying at a Monaco nightclub shortly after the team was eliminated from the European Championship.
Last Updated : Feb 28, 2019, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.