ETV Bharat / state

ఇంటర్ పాస్ కాలేదని విద్యార్థి ఆత్మహత్య - ఇంటర్ పాస్ కాలేదని విద్యార్థి ఆత్మహత్య వార్తలు

ఇంటర్​లో ఫెయిలయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్క కుమారుడు దూరం కావటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Student suicide that could not passed intermediate exams at vijayawada in krishna district
ఇంటర్ పాస్ కాలేదని విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Jun 16, 2020, 12:16 AM IST

కృష్ణా జిల్లా విజయవాడ నగరం దుర్గాపురంలో ఇంటర్ ఫెయిలయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల విడుదలైన ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఓ సబ్జెక్ట్​ ఫెయిలయ్యాడు. ఈ క్రమంలో వేదనకు గురై ఉరి వేసుకుని చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి..

హోం మంత్రి సుచరితకు కరోనా వైరస్ నిర్థరణ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.