కృష్ణా జిల్లా తిరువూరులో మిర్చి కోత పనుల నిమిత్తం వచ్చి చిక్కుకున్న మహారాష్ట్ర వాసులకు.. ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నేతలు చేయూత అందించారు. దాదాపు 50 కుటుంబాలకు సరుకులు, కూరగాయలు సమకూర్చారు. ఎర్రమాడు సచివాలయం వద్ద తహసీల్దార్ నరసింహారావు చేతులమీదుగా అందించారు.
ఇదీ చదవండి: