ETV Bharat / state

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు - తిరుపతి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య నుంచి ప్రత్యేక రైళ్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పదిరోజుల పాటు ఈ రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

తిరుపతి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య నుంచి ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Sep 25, 2019, 5:04 AM IST

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని అధికారులు వెల్లడించారు. అరక్కోణం-రేణిగుంట-చెన్నయ్ బీచ్​ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. పదిరోజులపాటు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వేశాఖ కోరింది. పుత్తూరు, ఏకాంబరాపురం, తిరుత్తని, అరక్కోణం, తిరువళ్లూర్, పెరుంబుర్ స్టేషన్లలో కూడా ఈ రైళ్లు ఆపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కేసీఆర్​కు ఆహ్వానం

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_48_24_Bank_ku_Talam_Vesina_Ykapa_AVB_AP10004Body:అనంతపురం జిల్లా నల్లచెరువు లోని కొటక్ మహేంద్ర బ్యాంకు కు వైకాపా నాయకులు తాళం వేశారు. మండల పరిధిలోని ఐదు పంచాయతీల పరిధిలోని గ్రామాలకు కోటక్ మహేంద్ర బ్యాంక్ సేవలందిస్తోంది. ఈ బ్యాంక్ 15 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి రాయితీ, పంట రుణాల రెన్యువల్ విషయంలో ఇబ్బంది పెడుతోంది అంటూ వైకాపా నాయకులు బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం సిబ్బందిని బయటకు పంపి తాళం వేశారు.Conclusion:బైట్
కృష్ణప్ప, వైకాపా నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.