ETV Bharat / state

గన్నవరంలో నిలిచిపోయిన స్పైస్ ​జెట్ విమానం - spciejet plane stop at gannavaram airpiort

హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాల్సిన విమానం.. గన్నవరం విమానాశ్రయంలో ఆగిపోయింది. షిర్డీలో వాతావరణం ప్రతికూలంగా ఉండడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.

spciejet plane stop at gannavaram airpiort
author img

By

Published : Sep 25, 2019, 11:43 PM IST

గన్నవరం విమానాశ్రయంలో స్పైస్‌ జెట్‌ విమానం నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాల్సిన ఈ విమానాన్ని.. షిర్డీలో వాతావరణం బాగాలేని కారణంగానే నిలిపేశామని అధికారులు తెలిపారు. విమానంలో దాదాపు 84 మంది ప్రయాణికులు ఉన్నారు. అరగంట సేపు గన్నవరం విమానాశ్రయంలో నిలిచిన అనంతరం.. తిరిగి హైదరాబాద్ వెళ్లింది.

Intro:AP_TPG_21_25_ACCIDENT_AV_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం వడ్ల పల్లి వద్ద ఆటోను కారు ఢీ కొట్టి పరారైంది ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు కి తీవ్రగాయాలయ్యాయి జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన క్షతగాత్రులు ఏలూరు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Body:యాక్సిడెంట్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.