విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలోని సౌత్‌జోన్ వాలీబాల్ పోటీలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహిస్తామని మంత్రి పేర్కొన్నారు. కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో మొత్తం 84 జట్లు పాల్గొంటున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి జట్లు వచ్చాయి.
ఇదీ చదవండి: