కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగేగడ్డ గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎస్సై సహాయం చేశారు. గ్రామంలోని జన్ను కోటేశ్వరరావు ఇళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. బాధితులను చూసి ఎస్సై చల్లా కృష్ణ రూ.5వేల ఆర్థిక సహాయం చేశారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి.. వందలాది మందికి ఆహారాన్ని అందించారు.
ఇదీచూడండి.
ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కార్యాచరణ ప్రారంభం