లాక్డౌన్తో పనులు లేక నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి పలు సేవా సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లా ముక్త్యాల శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ట్రస్ట్ తరపున పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్టీ సీఎండీ డాక్టర్ వీఎల్.ఇందిరాదత్ సరకులను పేదలకు అందించారు. ముక్త్యాల గ్రామంలోని 750 కుటుంబాలతో పాటు వేదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి గతనెల నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - vegetables distribution latest news in krishna dsitrict
కృష్ణా జిల్లా ముక్త్యాల శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండోసారి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
![నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7033037-498-7033037-1588426220590.jpg?imwidth=3840)
నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
లాక్డౌన్తో పనులు లేక నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి పలు సేవా సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లా ముక్త్యాల శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ట్రస్ట్ తరపున పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్టీ సీఎండీ డాక్టర్ వీఎల్.ఇందిరాదత్ సరకులను పేదలకు అందించారు. ముక్త్యాల గ్రామంలోని 750 కుటుంబాలతో పాటు వేదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి గతనెల నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: మేమున్నాం... ఆదుకుంటాం..!