సినీ నటి పాయల్ రాజ్పుత్ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దిశ ఘటనపై స్పందించారు. ఆడపిల్లలందరూ ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరి కోసమో వేచి చూడకూదని.. తమను తాము రక్షించుకునేలా సిద్ధంగా ఉండాలన్నారు.
ఇదీ చూడండి