ETV Bharat / state

విద్యుదాఘాతంతో లైన్​మెన్​కు తీవ్ర గాయాలు - లైన్మెన్​కు విద్యుదాఘాతం

విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా లైన్​మెన్​ విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రగాయాలపాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

injuries-to-linemen
లైన్మెన్​కు తీవ్ర గాయాలు
author img

By

Published : Nov 23, 2020, 4:38 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరులో విద్యుత్ నియంత్రికకు మరమ్మతులు చేస్తుండగా లైన్​మెన్​​కు తీవ్రగాయాలయ్యాయి. ట్రాన్స్​ఫార్మర్​లో పాడైన వస్తువులను మార్చుతుండగా లైన్​మెన్​ శ్రీరామ్​ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.