కృష్ణా జిల్లా నాగాయలంకలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 250 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. తెలంగాణ నుంచి ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఇవీ చూడండి : నకరికల్లులో పంచలోహ విగ్రహాలు లభ్యం అనంతరం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు పనిచేస్తున్నాయని అవనిగడ్డ ఇంఛార్జ్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు.
250 అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత - 250 illegal wine bottles Seized News today
కృష్ణా జిల్లా నాగాయలంకలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 250 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. తెలంగాణ నుంచి ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు.
![250 అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత 250 అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9550339-656-9550339-1605435399440.jpg?imwidth=3840)
250 అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత
కృష్ణా జిల్లా నాగాయలంకలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 250 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. తెలంగాణ నుంచి ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఇవీ చూడండి : నకరికల్లులో పంచలోహ విగ్రహాలు లభ్యం అనంతరం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలు పనిచేస్తున్నాయని అవనిగడ్డ ఇంఛార్జ్ డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు.
TAGGED:
కృష్ణా జిల్లా నాగాయలంక