పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో వేద పండితుల ఆశీస్సుల నడుమ ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆక్వా అథారిటీ బిల్ ఆక్ట్ ఫైల్‌పై ఆయన మొదటి సంతకం చేశారు.
ఇదీ చదవండి: