ఇసుక విధానం ప్రకటించడంతో ...అన్ని చోట్లా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. కృష్ణాజిల్లా నార్తువల్లూరు క్వారీలోని 11 ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో జిల్లానలుమూలల నుంచి.. ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్తున్నారు. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో ...అవనిగడ్డ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. రోడ్డునుంచి క్వారీకి 3 కిలోమీటర్లమేర వాహనాలు ఇలా బారులుతీరీ కనిపిస్తున్నాయి.
అక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతి - క్యూ కట్టిన ట్రాక్టర్లు - thavvakalu
ఇసుక కొరతతో భవన నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణాజిల్లా నార్తువల్లూరు క్వారీలోని 11 ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ట్రాక్టర్ లోడింగ్ ఛార్జి రూ.300, రహదారి ఖర్చుకింద రూ. 30 రెవెన్యూ సిబ్బందికి చెల్లించి ఇసుక తీసుకెళ్తున్నారు.
ఇసుక విధానం ప్రకటించడంతో ...అన్ని చోట్లా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. కృష్ణాజిల్లా నార్తువల్లూరు క్వారీలోని 11 ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో జిల్లానలుమూలల నుంచి.. ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్తున్నారు. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో ...అవనిగడ్డ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. రోడ్డునుంచి క్వారీకి 3 కిలోమీటర్లమేర వాహనాలు ఇలా బారులుతీరీ కనిపిస్తున్నాయి.
Date:16-07-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి పూజలు
అనంతపురం జిల్లా సోమందేపల్లి లోని శ్రీషిర్డీసాయి బాబా ఆలయంలో మంగళవారం 12వ గురుపౌర్ణమి మహోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం కాకడాహారతి, పంచస్నాన్,నిత్యపూజ,సుప్రభాతం, అభిషేకం,కళశస్థాపన,గణపతి పూజ, స్వస్తి వాచనం,దేవనాంది,పంచగవ్యం,రక్షాబందనం,హోమాలు నిర్వహించారు. శ్రీషిర్డిసాయి సేవా సమితిఆధ్వర్యంలో మధ్యాహ్న భూరి బోజనం సర్వజన సమారాధన నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.Body:ap_atp_56_16_guru_pornima_poojalu_av_ap10099Conclusion:9100020922